Header Banner

అడ్డుకట్ట వేయాలనే కుట్ర విఫలం! జగన్‌ హాయంలో నాశనం, చంద్రబాబు హయాంలో పునర్నిర్మాణం!

  Thu Mar 06, 2025 13:25        Politics

మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని, కానీ అమరావతిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.64 వేల కోట్ల విలువైన పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచామని వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

అమరావతిని ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాజధాని అంశాన్ని అస్తవ్యస్తం చేయడానికి మూడు రాజధానులను ముందుకు తెచ్చారని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇకపై అలాంటి తప్పిదాలు జరగకుండా, సమగ్ర ప్రణాళికతో రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతాయని తెలిపారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #AmaravatiCapital #JaganFailed #CBNForDevelopment #AmaravatiTop5City #NoMoreThreeCapitals #JaganScamExposed #AmaravatiRebuild #TDPForProgress #JaganLiedPeopleCried #APFutureWithCBN